Friday, April 26, 2024
Home వార్తలు Pawan Kalyan: సీఎం జగన్ వ్యాఖ్యలకు కార్టూన్ తో పవన్ స్ట్రాంగ్ కౌంటర్

Pawan Kalyan: సీఎం జగన్ వ్యాఖ్యలకు కార్టూన్ తో పవన్ స్ట్రాంగ్ కౌంటర్

- Advertisement -

Pawan Kalyan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిన్న నరసాపురం బహిరంగ సభలో జనసేనను ఉద్దేశించి రౌడీ సేన అంటూ విమర్శించిన సంగతి తెలిసిందే. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ గా స్పందిస్తూ ఓ కార్టూన్ రూపంలో కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలను వైసీపీ నేతలు ఎలా ఇబ్బందులకు గురి చేస్తున్నారో ఆ కార్టూన్ లో వివరించడంతో పాటు ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్న ప్రజల నుండి జనసేన వినతి పత్రాలు తీసుకోవడం ప్రదర్శించారు.

ప్రజా సమస్యల పరిష్కారం కోసం జనసేన పాటుపడుతుంటే .. తమ పార్టీని రౌడీ సేన అని ముఖ్యమంత్రి ఎలా వ్యాఖ్యానిస్తారు అన్నట్లుగా కార్టూన్ ను పోస్టు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ప్రత్యర్ధి పార్టీని రౌడీసేన అని దూషించడం జగన్ కే చెల్లింది అన్నట్లుగా విమర్శించారు. పవన్ కళ్యాణ్ ట్వీట్ ను జనసైనికులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

సిబిఐ దర్యాప్తు తప్పు…మా తమ్ముడు నిప్పు అని చెప్పగలరా జగన్ ? : వర్ల రామయ్య

వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ ప్రధాన నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డిని అమాయకుడని ప్రజలకి చెబుతారా ? మీకు దైర్యం ఉంటే సిబిఐ చేసిన దర్యాప్తు తప్పు…మా తమ్ముడు...

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

Most Popular

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...