Saturday, May 4, 2024
Home వార్తలు ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

- Advertisement -

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 3084 మంది అభ్యర్థులు.వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి పోటీచేసే పులివెందుల నుంచి 37 నామినేషన్స్ దాఖలు అయ్యాయి.కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పోటీ చేసే కడప పార్లమెంట్ 42 నామినేషన్ల దాఖలు అయ్యాయి.టిడిపి అధినేత చంద్రబాబు పోటీ చేసే కుప్పం నుంచి 32 ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే పిఠాపురం నుంచి 19 నామినేషన్ల దాఖలు అయ్యాయి.టీడిపి జాతీయ ప్రధాన నారా లోకేష్ పోటీచేసే మంగళగిరి నుంచి రాష్ట్రంలోనే అత్యధికంగా 65 నామినేషన్ లు దాఖలు అయ్యాయి.నందమూరి బాలకృష్ణ పోటీ చేసే హిందూపురం నుంచి 19 నామినేషన్లు. బీజేపీ చీఫ్ పురేందేశ్వరి పోటీ చేసే రాజమండ్రి పార్లమెంట్ నుంచి 22 దాఖలు అయ్యాయి. వీరందరిలో ఎంతమంది బరిలో ఉంటారు అనేది నామినేషన్ల ఉపసంహరణ గడువులోపు తెలియనుంది.

- Advertisement -
RELATED ARTICLES

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

Most Popular

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....