Home వార్తలు Bridge collapsed: దేశరెడ్డిపల్లిలో తప్పిన పెను ప్రమాదం ..కుప్పకూలిన వంతెన

Bridge collapsed: దేశరెడ్డిపల్లిలో తప్పిన పెను ప్రమాదం ..కుప్పకూలిన వంతెన


Bridge collapsed: జిల్లాలోని చందవరం పంచాయతీ పరిధిలో పెను ప్రమాదం తప్పింది. చందవరం పంచాయతీ పరిధిలో దేశరెడ్డిపల్లి సమీపంలో సాగర్ కాలువపై ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ వంతెన చందవనం రిజర్వాయర్ కు ప్రధాన మార్గం. ఇరు గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. వంతెన కూలే సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

Exit mobile version