Thursday, March 28, 2024
Home వార్తలు

వార్తలు

పెద్ద పెద్దోళ్ళు ఇన్వాల్వ్ అయ్యారని వదిలేయాలా ? : వర్ల రామయ్య

రానున్న ఎన్నికల్లో అక్రమంగా, అడ్డ దారిన గెలిచేందుకు జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారని టిడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. బుధవారం మంగళగిరి లోని టిడిపి రాష్ట్ర...

ప్రజలనెత్తిన అప్పులు బండ పెట్టినందుకు మీకు ఓట్లేయాలా ? : కొలనుకొండ శివాజీ

దేశంలో ముస్లింలను ఆందోళనకు, అభద్రతాభావానికి గురిచేసే సీఏఏ ఎన్‌ఆర్‌సీ అమలుపై వైసీపీ వైఖరి ఏమిటి ? రాష్ట్రంలో ఎన్నికల ముందు కులగణన ఎందుకు చేపట్టారని ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ...

అర్చకుల మీద దాడి చేసిన వైసిపి నేతలపై చర్యలు తీసుకోవాలి : లంకా ప్రసన్న

కాకినాడలో పెద్ద శివాలయంలోని ఇద్దరు అర్చకులను వైసీపీ నాయకుడు చేసిన దాష్టీకం చాలా దారుణమైన సంఘటన. ఇది వరకు గుడుల పైన దాడి చేసిన వారు… ఇప్పుడు గుడిలో ఉన్న...

వైసిపి నేతల భూదాహానికి నిండు కుటుంబం బలి : వి.శ్రీనివాసరావు

రాష్ట్రంలో వైసిపి నేతల భూదాహనికి తోడు అధికారుల అలసత్వానికి నిండు కుటుంబం బలైపోయిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విమర్శించారు. కడప జిల్లా కొత్త మాధవరం చేనేత కుటుంబం...

లౌకికవాద పరిరక్షణ కోసం బిజెపిని ఓడించండి : ఆవాజ్ కమిటీ

దేశంలో లౌకిక వాద పరిరక్షణ కోసం బిజెపిని, రాష్ట్రంలోని బిజెపితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు తెలిపే పార్టీలను ఓడించండి. ఇండియా కూటమి లోని లౌకిక పార్టీలను వామపక్ష అభ్యర్థులను...

ఎన్నికల వ్యయ పరిమితి హద్దు దాటితే వేటు పడాలి : మాజి ఎన్నికల వ్యయాల అధికారి పి.కె. డాష్

ఎన్నికల కమిషన్ నిర్దేశించిన వ్యయ పరిమితి కి మించి అభ్యర్థులు ఎన్నికల వ్యయం చేస్తున్న వారిపై వేటు పడేటట్లు కేంద్ర ఎన్నికల కమిషన్ సత్వర చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల...

చేనేత కార్మికులకు అండగా నాడు వైయస్సార్ …నేడు జగన్ : లేళ్ల అప్పిరెడ్డి

చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకుని చేనేతకుటుంబాలను అభివృధ్దిలోకి తీసుకువచ్చింది నాడు- వైయస్ రాజశేఖరరెడ్డి అయితే నేడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అని శాసనమండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి తెలిపారు....

వేసవిలో మంచినీటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి : కెఎస్.జవహర్ రెడ్డి

రాష్ట్రంలో వచ్చే జూన్ నెలాఖరు వరకూ ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో తాగునీటి పరిస్థితులపై గురువారం...

దేశానికే సవాల్ గా బిజెపి మతోన్మాదం : షర్మిల

కేంద్ర బిజెపి నియంతృత్వ పదేళ్ల పాలనలో ఆ పార్టీ సృష్టించిన మతోన్మాదమే నేడు భారతదేశానికి అతి పెద్ద సవాల్ గా మారిందని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు....

ఓటుకు లక్ష పంచినా జనసేనదే గెలుపు : పవన్ కళ్యాణ్

రానున్న ఎన్నికల్లో పిఠాపురంలో గెలిచి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును నిర్దేశిద్దామని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. మంగళవారం మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రముఖులు,...

చంద్రబాబు దత్త పుత్రుడు మందకృష్ణ మాదిగ : చెరుకూరి కిరణ్

టిడిపికి మాదిగలు ఎందుకు ఓట్లు వేయాలి? చంద్రబాబు హయాంలో మాదిగలు సంక్షేమంను మరిచినప్పుడు ఏమి చేశారు? చంద్రబాబుతో కుమ్మక్కు అయ్యి ప్యాకేజీ లు తీసుకుని మాదిగలు అభివృద్ధి కి తూట్లు...

మరోసారి జగన్ కు ఓటు వేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే : దస్తగిరి

నా ఎస్సీ,ఎస్టీ,బిసి అని చెప్పే సిఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో వారికి ఏమీ చేసారు ? ముస్లిం లకు రంజాన్ తొఫా ఎందుకు ఇవ్వలేదని జై భీం రావ్...

చిటికెన వేలంత రావణాసురుడిని గద్దె దిపడం కష్టమా? : పవన్ కళ్యాణ్

నా చుట్టూ బంగారం తో కట్టిన లంక ఉంది.వజ్రా వైడుర్యాలతో ఉన్న పుష్పక విమానం ఉంది. ధీరులు శూరులు తో నిండిన నన్ను ఎవరూ ఏమి చేయలేరన్న అహంకారంతో ఉన్న...

తేలుకుట్టిన దొంగల్లా వ్యవహరిస్తున్న బాబు జగన్ పవన్ : వి.శ్రీనివాసరావు

విశ్వసనీయత, పారద్శకత, నీతి నిజాయితీ గురించి పదే పదే ప్రస్తావించే జగన్‌ మోహన్‌ రెడ్డి… అవినీతి గురించి, స్కామ్‌ల గురించి ‘‘0’’ బడ్జెట్‌ పాలిటిక్స్‌ లపై మాట్లాడే చంద్రబాబు, పవన్‌...

పాలించే నాయకులు కాదు…ప్రశ్నించే గొంతుక కావాలి : రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో టిడిపి,వైసిపి ప్రభుత్వాల పదేళ్ల పాలనలో పోలవరం పూర్తి కాలేదు…రాజధాని ఎక్కడ ఉందో చెప్పలేని పరిస్థితి. అధికార ,ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ఆత్మ గౌరవాన్ని ఢిల్లీ లో తాకట్టు పెట్టాయని...

గ్రూప్ 1 అక్రమాల్లో జగనే ప్రధాన ముద్దాయి : చంద్రబాబు

ఏపీపీఎస్సీలో చోటు చేసుకున్న అక్రమాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డే ప్రధాన ముద్దాయి అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ప్రతిష్టాత్మకమైన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రాజకీయ పునరావాస...

పోలింగ్ కేంద్రాలకు నెట్ వర్కు సౌకర్యం : హరేంధ్ర ప్రసాద్

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అన్ని పోలింగ్ కేంద్రాలకు నెట్ వర్కు సౌకర్యాన్ని కల్పించాలని అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎమ్.ఎన్.హరేంద్ర ప్రసాద్ సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించారు....

రక్తంతో మునిగిన వైసిపి పునాదులు : సునీత రెడ్డి

మీ చిన్నాన్న ను అతి దారుణంగా,క్రూరంగా హత్య చేసిన వారిని శిక్ష పడేలా చేసే బాధ్యత ఒక ముఖ్యంత్రిగా మీకు లేదా? ఇప్పటివరకు ఆ దిశగా ఎందుకు పని చేయలేదు?...

అనుమానాస్పద,అధిక లావాదేవీల వివరాలను అందజేయండి : ముకేశ్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న ఎన్నికల నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా అనుమానాస్పద, అధిక మొత్తంలో జరిగే లావాదేవీల వివరాలు ఎప్పటికప్పుడు ఆదాయపు పన్ను శాఖకు, ఎన్నికల కమిషన్ కు అందజేయాలని...

గోటబయు రాజపక్స బాటలో జగన్ : పవన్ కళ్యాణ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి డబ్బులు పంచుతూ సంక్షేమం అంటున్నారు ...అధి సంక్షేమం అవ్వదు.ఆ అప్పులను కట్టాల్సింది ప్రజలే.అప్పులు చేసి డబ్బులు పంచుకుంటూ పోతే శ్రీలంక అధ్యక్షుడు...

Most Read

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో...

ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు....

నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ...

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యువత ఎందుకు ఓటు వెయ్యాలి : చంద్రబాబు

వైసిపి ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డీఎస్సీ వేశారా ? ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాని వైయస్సార్ పార్టీకి యువత ఎందుకు ఓటు...