Friday, April 26, 2024
Home వార్తలు YSRCP: గుంటూరు ఎఎన్‌యు వద్ద వైసీపీ ప్లీనరీ

YSRCP: గుంటూరు ఎఎన్‌యు వద్ద వైసీపీ ప్లీనరీ

- Advertisement -

YSRCP: అధికార వైసీపీ ప్లీనరీ సమావేశాలను జూలై 8,9 తేదీలలో రెండు రోజుల పాటు నిర్వహించాలని పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ఇటీవలే ప్రకటించారు. ఈ వేడుకల నిర్వహణకు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్లీనరీ వేదికను ఆ పార్టీ నేతలు బుధవారం ఖరారు చేశారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వద్ద ప్లీనరీ నిర్వహించనున్నారు. పార్టీ స్థాపించి పదేళ్లు పూర్తి కావడంతో పాటు సీఎంగా వైఎస్ జగన్మోహన రెడ్డి మూడేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ సారి పార్టీ ప్లీనరీ సమావేశాలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మొదటి సారి జరుగుతున్న ప్లీనరీ కావడంతో   భారీగా జనసమీకరణ చేసి గ్రాండ్ సక్సెస్ చేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్లీనరీ ఏర్పాట్లకు సంబంధించి పార్టీ కమిటీలను వేయనుంది.  

- Advertisement -
RELATED ARTICLES

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

Most Popular

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...