Wednesday, May 1, 2024
Home వార్తలు Lovers Suicide: ప్రేమ జంట ఆత్మహత్య ..

Lovers Suicide: ప్రేమ జంట ఆత్మహత్య ..

- Advertisement -

Lovers Suicide: ఇటీవల కాలంలో ప్రేమికుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. యుక్త వయస్సులో ప్రేమలో పడటం, వారి ప్రేమను పెద్దలు అంగీకరిస్తారో లేదో అన్న భయంతో ఇల్లు వదిలి పారిపోవడం, లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కలిసి బ్రతకలేపోతే కలిసి చనిపోదాం అని నిర్ణయించుకుంటున్నారు. వీరి తొందర పాటు నిర్ణయాలతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంటోంది. తాజాగా బాపట్ల జిల్లాలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది.

బాపట్ల జిల్లా చిన గంజాం మండలం అడివీధిపాలెం లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో వారు పురుగుమందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ప్రేమ జంట మున్నంవారిపాలెం గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి, తేజగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...