Thursday, May 2, 2024
Home వార్తలు Tragedy: గుంటూరు జిల్లాలో ఘోర దుర్ఘటన..!రొయ్యల చెరువు వద్ద ఆరుగురు సజీవ దహనం..!!

Tragedy: గుంటూరు జిల్లాలో ఘోర దుర్ఘటన..!రొయ్యల చెరువు వద్ద ఆరుగురు సజీవ దహనం..!!

- Advertisement -

Tragedy: గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో ఘోర విషాదం జరిగింది. రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రేపల్లె మండలం లంకేవానిదిబ్బలో ఓ రొయ్యల చెరువు వద్ద ఒడిశాకు చెందిన కార్మికులు కాపలాదారులుగా ఉంటున్నారు. గురువారం అర్థరాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ఆరుగురు కార్మికులు సజీవ దహనం అయ్యారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.

- Advertisement -

 విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఘటన స్థలాన్ని పరిశీలించిన విద్యుత్ అధికారులు మాత్రం ప్రమాదానికి కారణంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కాదని చెబుతున్నారు. మృతులు రామ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేందర్, నవీన్ లు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...