Home వార్తలు Big breaking: ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం..

Big breaking: ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం..

Big breaking: జిల్లా కేంద్రం ఒంగోలులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వుడ్ కాంప్లెక్స్ సమీపంలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పార్కింగ్ చేసి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు అడ్డుకున్నాయి. ఈ మంటల ధాటికి 6 కావేరి ట్రావెల్స్ బస్సులు దగ్ధం అయ్యాయి. సమాచారం అందుకున్న సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేస్తున్నారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా ఎంత మేర నష్టం జరిగింది తదితర పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Exit mobile version