Wednesday, May 1, 2024
Home వార్తలు విషాదం నింపిన ఈత సరదా.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతు

విషాదం నింపిన ఈత సరదా.. ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతు

- Advertisement -

ఈత సరదా ప్రాణం మీదకు తెచ్చింది. ఈత సరదా తీర్చుకోవడం కోసం సముద్రంలోకి దిగిన విద్యార్ధుల్లో ఇద్దరు గల్లంతు అయ్యారు. ఈ విషాద ఘటన విశాఖ భీమిలి బీచ్ లో శుక్రవారం జరిగింది. తగరపువలస అనిట్స్ కళాశాలలో ఇంజనీరింగ్ చదువుతున్న అయిదుగురు విద్యార్ధులు శుక్రవారం భీమిలి బీచ్ కు వెళ్లారు. ఈత సరదా తీర్చుకునేందుకు సముద్రంలోకి దిగారు. ఆలలు ఎగిసిపడటంతో సూర్య, సాయి అనే విద్యార్ధులు గల్లంతు అయ్యారు. మరో ముగ్గురు విద్యార్ధులు సురక్షితంగా ఒడ్డుకు చేరారు.

బీచ్ వద్ద పోలీసులు తొలుత గజ ఈతగాళ్లతో గల్లంతైన విద్యార్ధుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఫలితం లేకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది హెలికాఫ్టర్ తో గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్ధుల తల్లిదండ్రులు బీచ్ వద్దకు చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...