Sunday, June 2, 2024
Home వార్తలు Prakasam News: గురుకల పాఠశాల విద్యార్ధులపై ఉపాధ్యాయుల దాష్టీకం..

Prakasam News: గురుకల పాఠశాల విద్యార్ధులపై ఉపాధ్యాయుల దాష్టీకం..

- Advertisement -

Prakasam News: కడుపు నిండా అన్నం పెట్టమని అడిగినందుకు విద్యార్ధుల శరీరంపై వాతలు తేలేలా కొట్టి తమ దాష్టీకం ప్రదర్శించిన  ఉపాధ్యాయుల వైనమిది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం గణపవరం గురుకుల పాఠశాలలో ఎనిమిదవ తరగతి విద్యార్ధులు తమకు సరిగా అన్నం పెట్టమని అడిగినందుకు ఉపాధ్యాయులు వాతలు తేలేలా కొట్టారు. అయితే విద్యార్ధులను కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఉపాధ్యాయులు భయపడ్డారు. ఉపాధ్యాయులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు విద్యార్ధులు గురుకుల పాఠశాల నుండి పారిపోయారు.

- Advertisement -

అయితే ఉపాధ్యాయులు కొందరు వారిని వెంబడించి పట్టుకుని స్కూల్ కు తీసుకువచ్చి దాచారు. ఈ విషయాన్ని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గోప్యంగా ఉంచారు. ఇప్పటికే విద్యార్దులను ఉపాధ్యాయులను కొట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించి విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి విచారణ జరుపుతున్నట్లు సమాచారం.

- Advertisement -
RELATED ARTICLES

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

Most Popular

Paris Sportifs

Permet de parier sur l’équipe qui arrivera la première au nombre de buts proposé dans le temps réglementaire du match. Si ce pari est placé sur un participant qui pour une quelconque raison ne prend pas part à la compétition dès le début de celle-ci, ce pari est remboursé. Si le joueur ne prend pas part au match durant le temps réglementaire, ce pari est remboursé. Permet de parier sur le nombre complete de buts inscrits par les 2 équipes dans chacune des 2 mi-temps en pronostiquant que ce nombre sera supérieur à la valeur proposée. Permet de parier sur le nombre exact de buts inscrits par les 2 équipes dans le temps réglementaire.

Jackpotbob Avis Arnaque Ou On Line Casino Fiable ? 500 Offerts

Beaucoup de casinos compliquent la tâche aux joueurs lorsqu’il s’agit de faire des dépôts ou des retraits. Ils imposent des seuils et des plafonds trop élevés ou n’acceptent qu’un nombre limité de méthodes de paiement. Jackpot Bob est régulé par l’autorité de l’e-gaming de Curaçao, un acteur mondialement reconnu pour sa fiabilité et son sérieux dans la régulation des sites de jeux d’argent en ligne. Le on line casino détient donc une licence de jeux officielle délivrée par cet organisme, ce qui garantit la safety des données personnelles et des fonds des joueurs. Le compte est à ce stade validé et le joueur peut déjà faire son premier dépôt pour pouvoir bénéficier du bonus de bienvenue et découvrir les jeux de Jackpot Bob. Nous appliquons le jeu équitable et utilisons un générateur de nombre aléatoire sur nos jeux de on line casino, y compris les machines à sous.

Acheter Khôra Iello Jeux De Société

Ce website est parfait pour les joueurs qui font leurs premiers pas dans l'univers du casino. Nous tenions également à féliciter le travail de Millionz en ce qui concerne la sécurité. Extrêmement complète, la ludothèque met en avant tous les meilleurs jeux en ligne du second. En effet, que vous jouiez sur un on line casino en ligne de très grande qualité ou un casino en ligne qui n’est pas forcément d’un très haut commonplace, le on line casino est un jeu où seulement le hasard compte. Ainsi, seule votre chance pourra potentiellement vous faire gagner de l’argent, mais rien de plus.

Bonus Crab Chez Amunra Casino : On Vous Dit Tout Sur Cette Nouvelle Façon De Jouer

Les bonus de bienvenue sur AmunRa peuvent inclure des bonus sur dépôt, des free spins et d’autres avantages. En plus de ces jeux populaires, les amateurs de paris traditionnels seront ravis de découvrir une variété de tables de blackjack, roulette et poker en direct. Ces jeux en direct offrent une expérience immersive, presque comme si vous étiez dans un vrai on line casino.