Saturday, May 18, 2024
Home వార్తలు AP New Ministers: ఏపి కేబినెట్ - నూతన మంత్రులు వీళ్లే

AP New Ministers: ఏపి కేబినెట్ – నూతన మంత్రులు వీళ్లే

- Advertisement -


AP New Ministers: సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తన కేబినెట్ నూతన జట్టును సిద్ధం చేశారు. నూతన మంత్రుల లిస్ట్ ను గవర్నర్ ఆమోదం కొరకు రాజ్ భవన్ కు పంపారు. కులాల సమీకరణ తదితర అంశాలపై కసరత్తు జరిపి నసీఎం వైఎస్ జగన్ పాత కొత్త కలయికలతో కెేబినెట్ ను పైనల్ చేశారు. ఇంతకు ముందు మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

జిల్లాల వారిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వీరే

శ్రీకాకుళం జిల్లా – ధర్మన ప్రసాద రావు (వెలమ), సీదిరి అప్పలరాజు (మత్యకార)
విజయనగరం జిల్లా – బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు)
పార్వతీపురం జిల్లా – రాజన్న దొర (ఎస్టీ)
విశాఖ జిల్లా – గుడివాడ అమర్నాధ్ (కాపు), ముత్యాలనాయుడు (కొప్పుల వెలమ)
కాకినాడ జిల్లా – దాడిశెట్టి రాజా (కాపు)
కోనసీమ జిల్లా – పినిపె విశ్వరూప్ (ఎస్సి), చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (బీసి – శెట్టి బలిజ)
తూర్పు గోదావరి జిల్లా – తానేటి వనిత (మాదిగ – ఎస్సీ)
పశ్చిమ గోదావరి జిల్లా – కారుమూరి నాగేశ్వరరావు ( యాదవ – బీసి), కొట్టు సత్యనారాయణ (కాపు)
కృష్ణా జిల్లా – జోగి రమేష్ (గౌడ – బీసి)
గుంటూరు జిల్లా – అంబటి రాంబాబు (కాపు), మేరుగ నాగార్జున (మాల), విడదల రజని (బీసి – రజక)
నెల్లూరు జిల్లా జిల్లా – కాకాణి గోవర్ధన రెడ్డి (ఓసి – రెడ్డి)
కడప జిల్లా – అంజద్ బాషా (మైనార్టీ)
కర్నూలు జిల్లా – బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి (ఓసి – రెడ్డి), గుమ్మనూరు జయరాం (బీసి – బోయ)
చిత్తూరు జిల్లా – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసి – రెడ్డి), నారాయణ స్వామి (ఎస్సీ), ఆర్ కే రోజా (ఓసీ – రెడ్డి)
అనంతపురం – ఉషా శ్రీ చరణ్ (కురుప బీసి),
ప్రకాశం జిల్లా – ఆదిమూలపు సురేష్ (ఎస్సి)

- Advertisement -
RELATED ARTICLES

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

Most Popular

Güvenilir Bahis Siteleri Ve On Line Casino Siteleri Bonus Veren Siteler

Oradaki sayılara istediğiniz kadar yatırım yapabilir ve tamamen şansınıza göre paranız katlanacaktır. Slot Oyunları Klasik slot makinelerini Las Vegas filmlerinde hep görmüşüzdür. Kullanımı oldukça basit olan bu otomasyon sistemler, tamamen yazılım otomasyonu ile rastgele çevirmeler yapar.

Güvenilir Casinolar Ve Bonusları

Bu yazıda, online SSL bahis sitelerine kolay erişim için kullanılabilecek yöntemler ve ipuçları hakkında bilgi vereceğiz. Bizbet, Türkiye’de on-line bahis ve şans oyunlarına adım atmak isteyenler için mükemmel bir seçenektir. Platform, geniş bir oyun yelpazesi sunarak kullanıcılarına eğlenceli ve kazançlı bir deneyim vaat eder. Sitede yer alan oyunlar arasında spor bahisleri, canlı bahis, casino oyunları, slot makineleri ve daha birçok seçenek bulunur.

Mroyun İnceleme Mroyun Güncel Giriş Mroyun Güvenilir Mi?

Sizler de bu kolaylığı tatmak ve MrOyun dünyasına cep telefonlarınız üzerinden giriş yapmak için iOS ya da Android uygulamalarını indirebilirsiniz. MrOyun bahis ve casino kampanyaları düzenleyen bir sitedir. MrOyun bonus seçeneklerinden yararlanmak için üye olmanız yeterlidir.

Goldenpark Portugal Lisboa

A melhor maneira de conseguir rodadas grátis no GoldenPark é através dos slots que possuem tal funcionalidade. O catálogo da casa é recheado de boas opções de jogos com free spins, então é só encontrar o que mais te atrai para aproveitar. Um dos aspetos mais importantes numa casa de apostas são as suas odds, por isso a nossa equipa comparou as cotas de várias operadoras para perceber se a GoldenPark está ao nível das suas conterrâneas. Ou seja, não notamos uma grande diferença na oferta, nem em termos de jogos ao vivo nem em apostas pré-jogo.