Sunday, May 5, 2024
Home వార్తలు AP Ministers Portfolios: ఏపి మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం వైఎస్ జగన్ ..శాఖల వివరాలు...

AP Ministers Portfolios: ఏపి మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం వైఎస్ జగన్ ..శాఖల వివరాలు ఇవీ

- Advertisement -

AP Ministers Portfolios: ఆంధ్రప్రదేశ్ కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. ఈ రోజు ఉదయం 25 మంది మంత్రులతో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రులకు శాఖలను కేటాయించారు. కేబినెట్ లో రాజన్న దొర, కొట్టు సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, అంజాద్ బాషా, నారాయణ స్వామిలకు ఉప ముఖ్యమంత్రి హోదా ఇచ్చారు.

AP Ministers Portfolios: మంత్రులు – శాఖలు

అంబటి రాంబాబు – జలవనరుల శాఖ
అంజాద్ బాషా – మైనార్టీ సంక్షేమ శాఖ
ఆదిమూలపు సురేష్ – మున్సిపల్ శాఖ, పట్టణాభివృద్ధి
బొత్స సత్యనారాయణ – విద్యాశాఖ
బూడి ముత్యాల నాయుడు – పంచాయతీరాజ్ , గ్రామీణాభివృద్ధి
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి – ఆర్ధిక, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నులు, అసెంబ్లీ వ్యవహారాలు
చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ – బీసీ సంక్షేమ, సినిమాటోగ్రఫీ, సమచార పౌరసంబంధాల శాఖ
దాడిశెట్టి రాజా – రోడ్లు భవనాల శాఖ
ధర్మాన ప్రసాదరావు – రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్
గుడివాడ అమరనాథ్ – పరిశ్రమల శాఖ
గుమ్మనూరు జయరాం – కార్మిక శాఖ
జోగి రమేష్ – గృహ నిర్మాణ శాఖ
కాకాణి గోవర్ధన్ రెడ్డి – వ్యవసాయం – సహకార, మార్కెటింగ్ శాఖ
కారుమూరి వెంకట నాగేశ్వరరావు – పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖ
కొట్టు సత్యనారాయణ – దేవాదాయ శాఖ

- Advertisement -

ఉషాశ్రీ చరణ్ – స్త్రీ శిశు సంక్షేమ శాఖ
మేరుగ నాగార్జున – సాంఘిక సంక్షేమ శాఖ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి – విద్యుత్, సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ పర్యావరణ శాఖ
పినిపే విశ్వరూప్ – రవాణా శాఖ
రాజన్న దొర – గిరిజన సంక్షేమ శాఖ
ఆర్కే రోజా – టూరిజం, సాంస్కృతిక, యువజన శాఖ
సీదిరి అప్పలరాజు – పశు సంవర్థన, మత్స్యశాఖ
తానేటి వనిత – హోంశాఖ, ప్రకృతి విపత్తుల నివారణ శాఖ
విడతల రజిని – వైద్య ఆరోగ్యం , కుటుంబ సంక్షేమం, వైద్య విద్య
శంకర నారాయణ – ఏక్సైజ్

- Advertisement -
RELATED ARTICLES

విశాఖ ఉక్కుపై మోదీ ప్రకటన చేయాలి : వి.శ్రీనివాసరావు

రాష్ట్రానికి కీలకమైన విశాఖ ఉక్కుపై రేపు అనకాపల్లి సభలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టమైన ప్రకటన చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు డిమాండు చేశారు.పోలవరానికి...

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

Most Popular

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...