Thursday, May 2, 2024
Home వార్తలు Road Accident: రోడ్డు ప్రమాదంలో యాసిడ్ లోడ్ లారీ ధ్వంసం

Road Accident: రోడ్డు ప్రమాదంలో యాసిడ్ లోడ్ లారీ ధ్వంసం

- Advertisement -

Road Accident: యాసిడ్ లోడ్ లారీ ప్రమాదానికి గురి కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురి అయిన ఘటన జిల్లాలోని బేస్తవారిపేట వద్ద జరిగింది. బేస్తవారిపేట వద్ద యాసిడ్ లారీని ట్యాంకర్ ను వెనుక నుండి టిప్పర్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. యాసిడ్ లోరీ ధ్వంసమైంది. ట్యాంకర్ కు రంధ్రం పడి యాసిడ్ లీక్ అయ్యింది. ట్యాంకర్ నుండి పెద్ద ఎత్తున రసాయన పొగ రావడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ఘటన విషయం తెలియడంతో అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ప్రజలు ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....

Most Popular

చంద్రన్న బీమా పునరుద్ధరిస్థాం…కార్మికులకు హామీల జల్లు కురిపించిన చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు తెలిపారు. మే డే సందర్భంగా బుధవారం ఆయన ఎక్స్‌...