Home వార్తలు Parachute Flying: ఆమెరికా విహారయాత్రలో ప్రమాదం – ప్రకాశం జిల్లా మహిళ మృతి

Parachute Flying: ఆమెరికా విహారయాత్రలో ప్రమాదం – ప్రకాశం జిల్లా మహిళ మృతి

Parachute Flying: ఆమెరికాలో జరిగిన ఓ ప్రమాద ఘటనతో ప్రకాశం జిల్లాకు చెందిన ఒ మహిళ మృతి చెందింది. ఉమ్మడి ప్రకాశం జిల్లా సంతమాగులురు మండలం మక్కనవారిపాలెం గ్రామానికి చెందిన సుప్రజ, ఆమె కుమారుడు అఖిల్ ఫ్లోరిడాలో ప్యారాచూట్ ఫ్లయింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది.  ప్యారాచూట్ ఒక్కసారిగా కుప్పకూలడంతో సుప్రజ అక్కడికక్కడే మృతి చెందింది.

సుప్రజ కుమారుడు అఖిల్ స్వల్ప గాయాలతో బయటపడ్టాడు. భారత కాలమాన ప్రకారం ఈ ఘటన మంగళవారం వేకువ జామున జరిగింది. అమెరికాలో జరిగిన ప్రమాదంలో గ్రామానికి చెందిన సుప్రజ మృతి చెందిందని తెలియడంతో మక్కెనవారిపాలెంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Exit mobile version