Friday, May 3, 2024
Home వార్తలు AP High Court: మూడు రాజధానుల కేసు జనవరి 28కి వాయిదా..

AP High Court: మూడు రాజధానుల కేసు జనవరి 28కి వాయిదా..

- Advertisement -

AP High Court: ఏపిలో మూడు రాజధానులకు సంబంధించి హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. విచారణను జనవరి 28కి హైకోర్టు వాయిదా వేసింది. ఆ రోజు నుంచి పూర్తి స్థాయి వాదనలు వింటామని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. సోమవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ లపై విచారణ చేపట్టగా రైతుల తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్..పిటిషన్ లపై విచారణను కొనసాగించాల్సిందేనని కోర్టును కోరారు. ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిందేని అన్నారు. విచారణ నేపథ్యంలోనే కొన్ని సంస్థలను బయటకు తరలిస్తున్నారని రైతుల తరపు మరో న్యాయవాది ఉన్నం మురళీధర్ కోర్టుకు తెలిపారు. సెలక్ట్ కమిటీ ఆమోదం లేకుండానే బిల్లులను ఆమోదించినట్లు పేర్కొన్నారనీ ఇది రాజ్యాంగ విరుద్దమని జంద్యాల రవిశంకర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.  

- Advertisement -

ప్రభుత్వం సీఆర్డీఏ రద్దు, పాలనా వికేంద్రీకరణ చట్టాలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో పిటీషన్లలో ఇంకా కొనసాగాల్సిన అంశాలు ఏమున్నాయనే వివరాలను పది రోజుల్లోగా నోట్ దాఖలు చేయాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులను కోర్టు ఆదేశించింది. రైతుల తరపు న్యాయవాదులు నోట్ సమర్పించిన తరువాత అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.  

- Advertisement -
RELATED ARTICLES

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

Most Popular

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....