Thursday, May 9, 2024
Home వార్తలు చంద్రబాబు దత్త పుత్రుడు మందకృష్ణ మాదిగ : చెరుకూరి కిరణ్

చంద్రబాబు దత్త పుత్రుడు మందకృష్ణ మాదిగ : చెరుకూరి కిరణ్

- Advertisement -

టిడిపికి మాదిగలు ఎందుకు ఓట్లు వేయాలి? చంద్రబాబు హయాంలో మాదిగలు సంక్షేమంను మరిచినప్పుడు ఏమి చేశారు? చంద్రబాబుతో కుమ్మక్కు అయ్యి ప్యాకేజీ లు తీసుకుని మాదిగలు అభివృద్ధి కి తూట్లు పొడిచింది మందకృష్ణ మాదిగ కాదా వైసిపి ఎస్సీ మాదిగ విభాగం రాష్ట్ర నాయకులు చెరుకూరి కిరణ్ ప్రశ్నించారు. చంద్రబాబు దత్త పుత్రుడు మందకృష్ణ మాదిగని ఆరోపించారు. మంగళవారం టంగుటూరు లో స్థానిక జూనో బేకరి లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మాదిగల అభివృద్ధే నా లక్ష్యమని అందుకు పోరాటం చేస్తానని బూటకపు మాటలు చెప్పి… నేడు ఎన్డీఏ కూటమి కి ఓట్లు వేయాలని మంద కృష్ణ మాదిగ ప్రచారం చేయడం మాదిగలను మోసం చేయడమేనని విమర్శించారు. అసెంబ్లీ ,పార్లమెంట్ ఎస్సీ నియోజకవర్గాల్లో సగం సీట్లు మాదిగలకు కేటాయించే విధంగా మందకృష్ణ మాదిగ చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాదిగలు అభివృద్ధి కి ఐదు సంవత్సరాల్లో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. మాదిగలు కు ప్రాధాన్యత ఇచ్ఛి అసెంబ్లీ కు పంపించారు. మాదిగలు అభివృద్ధి కి కృషి చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ కు ఎన్నికలు సమయంలో అండగా మాదిగలు ఉండాలని పిలుపునిచ్చారు. మందకృష్ణ మాదిగ మాటలు విని మోస పోవద్దని మాదిగలను కోరారు. ఈ కార్యక్రమంలో మాదిగ కార్పోరేషన్ సాధన సమితి నాయకులు పలువురు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

Most Popular

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...