Friday, May 10, 2024
Home వార్తలు మరోసారి జగన్ కు ఓటు వేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే : దస్తగిరి

మరోసారి జగన్ కు ఓటు వేస్తే మన గొంతు మనం కోసుకున్నట్లే : దస్తగిరి

- Advertisement -

నా ఎస్సీ,ఎస్టీ,బిసి అని చెప్పే సిఎం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో వారికి ఏమీ చేసారు ? ముస్లిం లకు రంజాన్ తొఫా ఎందుకు ఇవ్వలేదని జై భీం రావ్ భారత్ పార్టీ పులివెందుల అభ్యర్థి దస్తగిరి ప్రశ్నించారు. మంగళవారం కడపలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ….వైసిపి ప్రభుత్వంలో ప్రశ్నించే వారిని లక్ష్యంగా చేసుకొని కేసులు పెట్టీ జైల్ కు పంపిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో అమాయకపు ప్రజలను మోసం చేస్తూ తప్పుడు హామీలతో మళ్ళీ గద్దెను ఎక్కాలని చూస్తున్నారు అని మండిపడ్డారు. మరోసారి జగన్మోహన్ రెడ్డి కు ఓటు వేస్తే మన గొంతును మనం కోసుకునట్లే అని తెలిపారు. రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఆలోచన చేసి ఓటు వేయాలని కోరారు.

వారు చేస్తే లాజిక్..మేము చేస్తే లా?

- Advertisement -

దళితులను కొట్టడం నీ నైజమా? దళిత బిడ్డను అత్యంత దారుణంగా రేప్ చేసి పోలీస్ స్టేషన్ ముందుర పడేస్తే కేసు కట్టిన పాపాన పోలేదు.ఎమ్మెల్సీ అనంత బాబు తన కార్ డ్రైవర్ సుబ్రహ్మణ్యం ను హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే సరైన చర్యలు తీసుకోలేదు. వాళ్ళు చేస్తే లాజిక్ నా ? మేము చేస్తే లా అడ్డం వస్తుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యంగ కంటే రాజారెడ్డి,జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది అని పేర్కొన్నారు. మైనార్టీల మీద మోదీ కక్షతో మోదీ సిఎఎ తీసుకువచ్చారని మండిపడ్డారు. ప్రజలు నరుక్కొనే విధంగా కాకుండా ….ప్రజలను బాగు పరిచే విధానాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్తాం : చంద్రబాబు

రాష్ట్రంలో రాబోయే ఎన్డీయే ప్రభుత్వంలో బాదుడు లేని సంక్షేమాన్ని అందిస్థామని టీడిపి అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.యువతకు ఉద్యోగ అవకాశాలు సృష్టిస్తాం.రాష్ట్ర ప్రజల అందరకి స్వేచ్చ ను ఇచ్చే బాధ్యత...

ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటున్న బిజెపితోనే చంద్రబాబు కొనసాగుతాడట : జగన్మోహన్ రెడ్డి

రాష్ట్ర ఎన్నికల్లో చంద్రబాబుకు ముస్లిం ఓట్లు కావాలంట..కానీ వారి రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న బిజెపితోనే జత కడతారట అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. గురువారం కర్నూల్ అసెంబ్లీ...

జాతీయ బాలల పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం: బాలల హక్కుల పరిరక్షణ కమిషన్

రాష్ట్రంలో వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 5 నుంచి 18 సంవత్సరాలు లోపు వయస్సు గల బాలల నుండి కేంద్ర ప్రభుత్వ స్త్రీ,శిశు సంక్షేమ శాఖ జాతీయ ప్రధాన్ మంత్రి...

Most Popular

రిజర్వుడు సీట్లు….టీడిపి మిత్ర పక్షాల సీట్లపై వైసిపి గురి

రాష్ట్రంలో ఎన్డీయే కూటమిదే విజయమని మెజార్టీ సర్వే సంస్థలు చెబుతున్నప్పటికీ …ఐదేళ్లుగా తాము ఇంటింటికీ చేసిన సంక్షేమమే తమను గెలిపిస్తుందని వైసిపి ధీమాగా ఉంది.అందులో భాగంగానే తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి...