Saturday, May 4, 2024
Home వార్తలు Haryana: హరియాణా గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం..!!

Haryana: హరియాణా గవర్నర్‌గా దత్తాత్రేయ ప్రమాణ స్వీకారం..!!

- Advertisement -

Haryana: హరియాణా రాష్ట్ర గవర్నర్‌గా బండారు దత్తాత్రేయ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. చండీగఢ్ ప్రదాన న్యాయమూర్తి  ఆయనతో ప్రమాణం చేయించారు. చండీగఢ్ లోని రాజ్ భవన్‌లో గవర్నర్‌గా దత్తాత్రేయ బాధ్యతలు చేపట్టారు. కరోనా నిబంధనల నేపథ్యంలో కార్యక్రమానికి కొద్ది మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు మాత్రమే హజరయ్యారు. హరియాణ సీఎం మనోహర్ లాల్, డిప్యూటి సీఎం దుష్యంత్ చౌతాలా తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

bandaru dattatreya takes oath as haryana governor.
- Advertisement -

ఇటీవల వరకూ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించిన బండారు దత్తాత్రేయను కేంద్ర ప్రభుత్వం  హరియాణాకు బదిలీ చేసిన సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్ర అర్లేకర్ ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా 1980లో రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన దత్తాత్రేయ పలు మార్లు ఎంపీగా, రెండు సార్లు కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2019 నుండి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా నియమితులైయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES

సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ప్రకాశం జిల్లా ఎన్నికల నిఘా పరిశీలకులుగా చక్రపాణి

ప్రకాశం జిల్లాకు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఎన్నికల నిఘా పరిశీలకులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డి.చక్రపాణి నియమితులు అయ్యారు. ఈ మేరకు శుక్రవారం సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంయుక్త కార్యదర్శి...

వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకూడదు : పవన్ కళ్యాణ్

వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి గోదావరి జిల్లాలో వరి సాగు తగ్గింది.మద్దతు ధర లేక, కాలువలో పూడిక తీత లేక కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే...

జగన్ మెప్పు కోసమే ముద్రగడ అవాకులు చవాకులు : శివ శంకర్

రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక బలమైన శక్తిగా ఎదుగుతాన్నారనే అసూయతోనే పవన్ కళ్యాణ్ పై ముద్రగడ అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...

Most Popular

సిఎం జగన్ కు “నవ సందేహాల” పేరిట షర్మిల లేఖ

సీఎం జగన్మోహన్ రెడ్డికి పిసిసి అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం లేఖను విడుదల చేశారు....