Friday, March 29, 2024
Home వార్తలు Prakasam SP: రెండో మహిళా ఎస్పీ.. మాలిక గార్గ్..!!

Prakasam SP: రెండో మహిళా ఎస్పీ.. మాలిక గార్గ్..!!

- Advertisement -

Prakasam SP: ప్రకాశం జిల్లా నూతన ఎస్పీ గా మాలిక గర్గ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సిద్ధార్థ కౌశల్ బదిలీ తర్వాత దాదాపు ఆరు రోజుల పాటూ ఖాళీ ఏర్పడిన తర్వాత మాలిక గార్గ్ ని నియమిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నమే ఆమె తన కార్యాలయంలో విధుల్లో చేరారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆమెకు గౌరవ వందనంతో, సాదర స్వాగతం పలికారు. ఆమెను పరిచయం చేసుకున్నారు. అనంతరం ఎస్పీ మాలిక గర్గ్ మాట్లాడుతూ “ప్రకాశం జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి శాంతిభద్రతలు కాపాడేందుకు నిబద్దతో కృషి చేస్తానని తెలిపారు”

Prakasam SP: రెండో మహిళా… ప్రత్యేక శైలి..!!

ఈమె జిల్లాకు రెండో మహిళా ఎస్పీ. గతంలో 2003-04 లో చారు సిన్హా జిల్లాలో ఎస్పీ గా పని చేసారు. అప్పట్లో ఆమె చెరగని ముద్ర వేశారు. చీమకుర్తి క్వారీల్లో జరిగిన కొన్ని అసాంఘిక కార్యకలాపాలు, సాగర్ కాలువ గట్లపై జరిగిన నేరాలు, నల్లమల ప్రాంతాల్లో జరిగిన కొన్ని హత్యలను ఛేదించడంతో సిబ్బందితో సమర్ధవంతంగా పని చేయించారు. అప్పట్లో ఆమె జిల్లాలో ఏడాదిన్నర పని చేసినప్పటికీ.. మంచి పేరు తెచ్చుకున్నారు. దాదాపు 18 ఏళ్ళ తర్వాత మళ్ళీ జిల్లాకు మహిళా ఎస్పీగా మాలిక గార్గ్ వచ్చారు.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో...

ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు....

నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ...

Most Popular

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యువత ఎందుకు ఓటు వెయ్యాలి : చంద్రబాబు

వైసిపి ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డీఎస్సీ వేశారా ? ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాని వైయస్సార్ పార్టీకి యువత ఎందుకు ఓటు...