Wednesday, May 1, 2024
Home వార్తలు ఏపి లోని ఈ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు

ఏపి లోని ఈ జిల్లాల్లో రేపు, ఎల్లుండి భారీ నుంచి ఓ మోస్తరు వర్షాలు

- Advertisement -

ఏపి కి వాతావరణ శాఖ వర్ష హెచ్చరిక జారీ చేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. చెన్నైకి 670 కిలో మీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారి రాబోయే 48 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు కదిలే అవకాశం ఉందని తెలిపింది.

ధ్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయని అధికారుుల తెలిపారు. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించారు. మంగళవారం వరకూ సముద్రంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES

చంద్రబాబు డవలప్మెంట్ కింగ్ ఎలా అవుతారు ? : జగన్మోహన్ రెడ్డి

ముఖ్యమంత్రిగా చంద్రబాబు 14 ఏళ్లు పరిపాలనలో ఆయన పేరు చెబితే ఒక్క పథకం అయినా గుర్తుకువస్తుందా అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ప్రకాశం జిల్లా కొండేపీ...

పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటా : ముద్రగడ

పిఠాపురంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను...

న్యాయానికి…నేరానికి మధ్యనే ఎన్నికలు : వైయస్ షర్మిల

వివేకానంద రెడ్డి రక్తం కళ్ళ చూసిన ఎంపి.అవినాష్ రెడ్డి మళ్ళీ పోటీ చేయటం వలనే తాను కడప పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల...

Most Popular

మన భూమి మన ఆస్తి కాదా ?.. జగన్ తాతల ఆస్తినా ? : పవన్ కళ్యాణ్

భూములు దోచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదకరమైన జీవోలు తీసుకువస్తుంది.ఇదివరకు దున్నేవాడిదే భూమి అనేవారు..నేడు దున్నని భూమి కూడా వైసిపి నాయకులకు వెళ్లేలా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెస్తున్నారు. మన భూమి...