Tuesday, April 16, 2024
Home వార్తలు Viveka Murder Case: దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పిటిషన్ కొట్టేసిన కడప జిల్లా కోర్టు

Viveka Murder Case: దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి పిటిషన్ కొట్టేసిన కడప జిల్లా కోర్టు

- Advertisement -

Viveka Murder Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న దేవిరెడ్డి శివశంకరరెడ్డికి కడప జిల్లా కోర్టు షాక్ ఇచ్చింది. దేవిరెడ్డి శివ శంకరరెడ్డి దాఖలు చేసుకున్న పిటిషన్ ను కడప జిల్లా కోర్టు కొట్టేసింది. వివేకా హత్య కేసులో అరెస్టు అయి సెంట్రల్ జైలులో జ్యూడీషియల్ రిమాండ్ లో ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తనకు జైలులో ప్రత్యేక వసతులకు అనుమతులు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఇటీవల కడప జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. దేవిరెడ్డికి జైలులో ప్రత్యేక వసతులు అవసరం లేదని సీబీఐ తరుపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు జైలులో ప్రత్యేక వసతులకు నిరాకరిస్తూ అతని పిటిషన్ ను కొట్టేసింది.

- Advertisement -
RELATED ARTICLES

కాకమ్మ కబుర్లు చెబుతున్నారు : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని గూగుల్ టేక్ ఔట్ ఇతర అన్ని సాక్ష్యాలు చెబుతున్నపట్టకి…హత్య కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని అవినాష్ రెడ్డి...

దళితులకు న్యాయం జరిపించటంలో ప్రభుత్వం విఫలం : కెవిపిఎస్

శిరోముండనం కేసులో దళితులకు న్యాయం జరిపించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కెవిపిఎస్ విమర్శించింది. నిందితుడు తోట త్రిమూర్తులకు కఠినంగా శిక్షించాలిసింది పోయి… 18 నెలల జైలుశిక్ష, రెండు...

తాగునీరు, ఉపాధి హామీ ,విద్యుత్ సరఫరా అంశాలపై సిఎస్ కీలక ఆదేశాలు

రాష్ట్రంలో వేసవి తాగునీటి అవసరాల దృష్ట్యా అన్ని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను పూర్తిగా నీటితో నింపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి ఆర్డబ్ల్యుఎస్, మున్సిపల్ మంచినీటి సరఫరా విభాగాల...

Most Popular

మండపేట వైసిపి అభ్యర్థికి బిగ్ షాక్ …..శిరోముండనం కేసులో విశాఖ కోర్టు సంచలన తీర్పు

రాష్ట్రంలో సంచలనం రేపిన 1996 నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ,ఎస్టీ కోర్టు బెంచ్ మంగళవారం తుది తీర్పు వెలువరించింది. శిరోమండనం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసిపి...