Tuesday, April 23, 2024
Home వార్తలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు సుప్రీం కోర్టులో లభించని ఊరట

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులకు సుప్రీం కోర్టులో లభించని ఊరట

- Advertisement -

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితుడు రామచంద్ర భారతి తదితరులకు సుప్రీం కోర్టులో ఊరట లభించలేదు. తమ రిమాండ్ ను సవాల్ చేస్తూ రామచంద్రభారతి తదితరులు దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది సుప్రీం కోర్టు. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీం ధర్మాసనం విముఖత చూపింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్పులకు అనుగుణంగా నిందితుడు బెయిల్ మంజూరు కొరకు హైకోర్టును ఆశ్రయించే హక్కు ఉందని చెప్పింది. తమ పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా, న్యాయమూర్తులు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విక్రమనాథ్ లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.

- Advertisement -
RELATED ARTICLES

హత్యలను ప్రోత్సహించేవారు రాజశేఖర్ రెడ్డి వారసులు అవుతారా ? : షర్మిల

సొంత చిన్నాన్నను హత్య చేసినవారికి రక్షణగా ఉంటూ రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకుంటారా? రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కు రెండు గేట్లు బిగించలేరా? మతతత్వ పార్టీ...

ఉద్యోగుల ఆందోళనకు తెరదించిన ఎన్నికల కమిషనర్…పోస్టల్ బ్యాలెట్ పై కీలక ఉత్తర్వులు

రాష్ట్రంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులు వారి పోస్టల్‌ బ్యాలెట్‌ ను సమర్పించేందుకు ఈ నెల 22 వరకే చివరి తేదీ అనే ప్రచారంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు....

వైసిపి విష సంస్కృతిని ఆకళింపు చేసుకున్న పోతిన మహేష్ : తమ్మిరెడ్డి శివ శంకర్

వైసిపిలో చేరిన అనతి కాలంలోనే ఆ పార్టీ విష సంస్కృతిని పోతిన మహేష్ ఆకళింపు చేసుకున్నారని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివ శంకర్ విమర్శించారు.ఆదివారం మంగళగిరి లోని...

Most Popular

కాపు రిజర్వేషన్లు రద్దు చేసిన జగన్ పక్కనే నిలబడతారా?: పవన్ కల్యాణ్

రానున్న ఎన్నికల్లో కాపు వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి వెంటనే నిలబడతరా? కాపులకు అన్యాయం జరిగినా ఇది ఏమిటని ప్రశ్నించని జక్కంపూడి రాజాకే మద్దతుగా ఉంటారా? దళితులకు...