Tuesday, April 16, 2024
Home వార్తలు కేరళలో బస్సు ప్రమాదం .. 15 మంది ఏలూరు జిల్లా వాసులకు గాయాలు

కేరళలో బస్సు ప్రమాదం .. 15 మంది ఏలూరు జిల్లా వాసులకు గాయాలు

- Advertisement -

కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శబరిమల నుండి తిరిగి వస్తున్న ఏపి అయ్యప్ప స్వామి భక్తుల బస్సు అదుపుతప్పి బోల్తా కొట్టింది. పతనంతిట్ట జిల్లా లాహల్యాంప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 15 మందికిపైగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వారిని పత్తనంతిట్ట ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో 40 మంది యాత్రికులు ఉన్నారు.

ఏపిలోని ఏలూరు జిల్లా మాదేపల్లి గ్రామానికి చెందిన 40 మంది దీక్షా స్వాములు ఈ నెల 15వతేదీన శబరిమల వెళ్లారు. వీరు దర్శనం అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు బ్రేక్ డౌన్ అవ్వడం వల్ల ప్రమాదం జరిగిందని సమాాచారం. ప్రమాద సమాచారం తెలియడంతో దీక్షా స్వాముల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

డిజిపి..సిఎస్ లను తప్పించండి….రాళ్ళ దాడిపై కూటమి నేతలు గవర్నర్ కు ఫిర్యాదు

ప్రజా గళం, వారాహి విజయ యాత్ర లో భాగంగా టిడిపి , జనసేన అధ్యక్షులు చంద్రబాబు పవన కళ్యాణ్ ల మీద జరిగిన రాళ్ళ దాడిపై ఎన్డీయే కూటమి నేతలు...

ఆర్థిక సంఘం నిధులు విడుదలకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వండి : ఆంధ్రపదేశ్ పంచాయతీ రాజ్

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రంలోని 12,918 గ్రామ పంచాయతీలకు పంపిన రూ.988 కోట్ల రూపాయలును వెంటనే గ్రామ పంచాయతీ పి.ఎఫ్.ఎం.ఎస్ ఖాతాల్లో జమ చేసేలా రాష్ట్ర...

సిఎం పై దాడి వివరాల గురుంచి ఎన్‌టిఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ కీలక ప్రకటన

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసినవారి వివరాలను తెలిపినవారికి రెండు లక్షల నగదును బహుమతిగా అందిస్తామని ఎన్‌టిఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌వారి కార్యాలయం తెలిపింది. ఈ మేరకు సోమవారం...

Most Popular

సిఎం జగన్మోహన్ రెడ్డి పై రాయి దాడిలో సూత్రధారులు వారేనని సంచలన వ్యాఖ్యలు చేసిన బోండా ఉమా

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన రాయి దాడిలో విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని , సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనులే సూత్రధారులని టీడిపి పాలిట్ బ్యూరో సభ్యుడు...