Saturday, April 20, 2024
Home వార్తలు Prakasam Tdp Mlas: అచ్చెన్నతో ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేల భేటీ..!!

Prakasam Tdp Mlas: అచ్చెన్నతో ప్రకాశం టీడీపీ ఎమ్మెల్యేల భేటీ..!!

- Advertisement -

Prakasam Tdp Mlas:తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడితో ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ బాపట్ల పార్లమెంట్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, రేపల్లె, అద్దంకి, కొండేపి ఎమ్మెల్యేలు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవి, డా శ్రీడోల బాల వీరాంజనేయ స్వామి  సమావేశమయ్యారు.

Prakasam Tdp Mlas meet ap tdp chief atchannaidu
- Advertisement -

ఈ సందర్భంగా వీరు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిలిచిన ప్రాజెక్టులు, అభివృద్ధి పనులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష పార్టీగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంలో ప్రకాశం జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు పై టీడీపీ ఎమ్మెల్యేలు చేసిన కృషిని పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అభినందించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

ఎన్నికల హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించండి : జగన్మోహన్ రెడ్డి

గతంలో కూటమి కట్టిన ముగ్గురే మళ్ళీ కలిసి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఎన్డీయే అభ్యర్థులను ప్రశ్నించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం...

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...

Most Popular

ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం : వైయస్ షర్మిల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...