Friday, March 29, 2024
Home వార్తలు Nova Agri Boat: ఆధునిక వ్యవసాయం లో డ్రోన్ ల ప్రాముఖ్యత

Nova Agri Boat: ఆధునిక వ్యవసాయం లో డ్రోన్ ల ప్రాముఖ్యత

- Advertisement -

నోవా అగ్రి బోట్: వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతోంది. నూతన ప్రయోగాలతో పాటు సరికొత్త ఆవిష్కరణలు, యంత్రాలు తయారు అవుతున్నాయి. వ్యవసాయంలో పలు పనులు సులభతరంగా డ్రోన్‌లను వినియోగించుకునేందుకు. డ్రోన్ అనేది వినేందుకు కొత్త గా ఉన్నా వ్యవసాయ రంగ పనుల్లో దీని పాత్ర అమోఘంగా ఉంటుంది. డ్రోన్ అనేది ఒక వైమానిక వాహనం. ఇది పంటలను పర్యవేక్షించడానికి ఉపయోగపడుతుంది. పంట పరిస్థితి, చీడపీడల గురించి తెలుసుకోవడం వల్ల పంటలపై తక్కువ ఖర్చుతో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయవచ్చు. డ్రోన్ లకు ఉండే అధునాతన సెన్సార్లు, డిజిటల్ ఇమేజ్ ద్వారా తమ పొలం యొక్క స్పష్టంగా చూడవచ్చు. నోవా అగ్రి టెక్ మరియు ఐఓ టెక్ వరల్డ్ అనుసంధానంలో నోవా అగ్రి బోట్ ఆవిష్కరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో దీనిని ప్రవేశపెట్టడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. నోవా అగ్రి బోట్ మొదట డిజీసీఏ దేశంలో అనుమతి పొందింది.డ్రోన్ అనేది వినేందుకు కొత్త గా ఉన్నా వ్యవసాయ రంగ పనుల్లో దీని పాత్ర అమోఘంగా ఉంటుంది. డ్రోన్ అనేది ఒక వైమానిక వాహనం. ఇది పంటలకు ఉపయోగపడుతుంది. పంట పరిస్థితి, చీడపీడల గురించి తెలుసుకోవడం వల్ల పంటలపై తక్కువ ఖర్చుతో క్రిమి సంహారక మందులను పిచికారీ చేయవచ్చు. డ్రోన్ లకు ఉండే అధునాతన సెన్సార్లు, డిజిటల్ ఇమేజ్ ద్వారా తమ పొలం యొక్క స్పష్టంగా చూడవచ్చు. నోవా అగ్రి టెక్ మరియు ఐఓ టెక్ వరల్డ్ అనుసంధానంలో నోవా అగ్రి బోట్ ఆవిష్కరించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రంతో పాటు కర్ణాటకలో దీనిని ప్రవేశపెట్టడానికి కార్యాచరణ సిద్ధం చేసింది. నోవా అగ్రి బోట్ మొదట డీజీసీఏ దేశంలో అనుమతి పొందింది.

నోవా అగ్రి బోట్ ఉపయోగాలు..

నోవా అగ్రి బోట్ రోజుకు 30 నుండి 35 ఎకరాలలో మందును పిచికారీ చేయగలదు. మామూలు పద్దతిలో పిచికారీ చేసే స్ప్రేయర్ తో పోలిస్తే 30 శాతం ఎక్కువ. పంటల్లో పురుగులు, తెగుళ్ల తాకిడి ఎక్కువగా ఉన్నపుడు వెంటనే పురుగు మందుల పిచికారీ చేయడానికి కూలీల కొరత ఏర్పడుతోంది. అటువంటి సమయాల్లో ఈ డ్రోన్ రైతులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. డ్రోన్ తో మందు పిచికారీ చేయడం వల్ల వాళ్ళ నీరు, మందు, సమయం చాల ఆదా అవుతుంది. అదే విధంగా పురుగు మందులు, మరియు కలుపు మందుల పిచికారీ చేసే సమయం లో విడుదల అయ్యే విషవాయువు ప్రభావం నుండి రైతులను నోవా అగ్రి బోట్ రక్షిస్తుంది. ఇది మొబైల్ యాప్ ద్వారా జి పి ఎస్ మాపింగ్ మీద ఇది పనిచేస్తుంది.

- Advertisement -

నోవా అగ్రి బోట్ అనుసంధానం చేసిన కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ ద్వారా పొలంలో కావాల్సిన చోట నోవా అగ్రి బోట్ , కెమెరా ని తిప్పుతూ ఫోటోలు దృశ్యాలను తీయవచ్చు. ఈ నోవా అగ్రి బోట్ పైలెట్ ట్రయినింగ్ ఇవ్వటం జరుగుతుంది. ఈ డ్రోన్ లైసెన్స్ దాదాపు 10 సంవత్సరాల వరకు వాలిడిటీ ఉంటుంది. పైలెట్ ట్రైనింగ్ లో నోవా అగ్రి బోట్ ఎలా వాడాలి అనే దానిపై రైతుకు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ తర్వాత డీజీసీఏ అప్రూవల్ సర్టిఫికెట్ ఇస్తారు.

- Advertisement -
RELATED ARTICLES

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో...

ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు....

నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ...

Most Popular

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యువత ఎందుకు ఓటు వెయ్యాలి : చంద్రబాబు

వైసిపి ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డీఎస్సీ వేశారా ? ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాని వైయస్సార్ పార్టీకి యువత ఎందుకు ఓటు...