Friday, April 19, 2024
Home వార్తలు MP Magunta: వైసీపీ పార్లమెంటరీ భేటీలో ఒంగోలు ఎంపీ మాగుంట..!!

MP Magunta: వైసీపీ పార్లమెంటరీ భేటీలో ఒంగోలు ఎంపీ మాగుంట..!!

- Advertisement -

MP Magunta: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన గురువారం వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగంటి శ్రీనివాసులుతో సహా పలువురు లోక్ సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. ఈ నెల 19వ తేదీ నుండి జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యహంపై జగన్మోహనరెడ్డి పార్లమెంట్ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధుల విడుదల, ప్రత్యేక హోదా, కృష్ణా జలాల వివాదం, పెండింగ్ ప్రాజెక్టులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల తదితర అంశాలను ప్రస్తావింటే అంశాలపై ఎజెండాను ఖరారు చేశారు.

ycp parliamentary party meeting

అదే విధంగా నర్సాపురం ఎంపి రఘురామకృష్ణం రాజు అనర్హత పిటిషన్ పై స్పీకర్ పై ఒత్తిడి తెచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. సమావేశంలో వైసీపీ లోక్ సభాపక్ష నేత మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 19వ తేదీ నుండి ఆగస్టు 13వ తేదీ వరకూ జరగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

ఎన్నికల హామీలను ఏ మేరకు నెరవేర్చారని ప్రశ్నించండి : జగన్మోహన్ రెడ్డి

గతంలో కూటమి కట్టిన ముగ్గురే మళ్ళీ కలిసి ప్రజలను మోసగించేందుకు వస్తున్నారు. 2014 ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారో ఎన్డీయే అభ్యర్థులను ప్రశ్నించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి...

ప్రజాతీర్పు కోరుతుంటే….వైకాపాలో వణుకు పుడుతుంది : సునీత రెడ్డి

వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని ఐదేళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నాను.కానీ ఇప్పటివరకు నిందితులకు ఎలాంటి శిక్ష పడలేదని వివేక కుమార్తె సునీత రెడ్డి ఆవేదన వ్యక్తం...

జగన్ పై గులకరాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి దాడి కేసులో నిందితుడిని విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.గురువారం ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షల అనంతరం యువకుడిని...

Most Popular

ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం : వైయస్ షర్మిల

రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో వచ్చాక వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2.25 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపైనే తొలి సంతకం చేస్తామని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిల తెలిపారు.అనంతపురం...