Thursday, April 25, 2024
Home వార్తలు Dwaraka Tirumala: ఇఓపై ఫిర్యాదు..చీటింగ్ చేశారట..!

Dwaraka Tirumala: ఇఓపై ఫిర్యాదు..చీటింగ్ చేశారట..!

- Advertisement -

Dwaraka Tirumala: ద్వారకా తిరుమల ఆలయ ఇఓ తనను మోసం చేశారంటూ ఓ వ్యక్తి దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు నేరుగా ఫిర్యాదు చేయడం ఆలయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ద్వారకా తిరుమల ఆలయంలోని కేశకంఢనశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ తన వద్ద ఆలయ ఇఓ జీవి సుబ్బారెడ్డి రూ.10 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ విజయవాడకు చెందిన సాంబశివరావు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఆయన నేరుగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు ఫిర్యాదు చేశారు.

దేవాదాయ శాఖలో చాలా కాలంగా పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏసిబీ అధికారుల తనిఖీల్లో పలు ఆలయాల్లో జరిగిన అవినీతి అక్రమాలు గతంలో వెలుగు చూశాయి. అక్రమాలు వెలుగు చూసినా సిబ్బందిపైనే వేటు వేస్తున్నారు కానీ సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం ….అత్యధిక నామినేషన్లు రాజధాని ప్రాంతంలోనీ నియోజకవర్గమే.

రాష్ట్రంలో ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. మొత్తం 25 పార్లమెంట్ స్థానాలకు 747 సెట్ల నామినేషన్లు దాఖలు చేసిన 555 మంది అభ్యర్థులు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు 4265...

సత్ఫలితాలు ఇస్తున్న పున: ప్రవేశ నోటిఫికేషన్ : ప్రవీణ్ ప్రకాష్

గత ఏడాది పదో తరగతి ఫలితాల్లో ఒకటి కంటే ఎక్కువ సబ్జెక్టులలో ఫెయిల్ అయిన 1071 మంది విద్యార్థులు… పదో తరగతిలో పునః ప్రవేశం పొంది 2024 పదవ తరగతి...

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయం : పియూష్ గోయల్

ఎపిలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటు ఖాయమని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు...

Most Popular

రాష్ట్రంలో రూ.165.91 కోట్ల విలువకు నగదు స్వాదీనం ..పార్లమెంటరీ వారీగా వివరాలను విడుదల చేసిన ముకేశ్ కుమార్ మీనా

ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుండి నేటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా రూ. 165.91 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్, డ్రగ్స్, ప్రెషస్ మెటల్స్, ఫ్రీ బీస్, ఇతర వస్తువులను స్వాదీనం...