Friday, March 29, 2024
Home వార్తలు Breaking: జిల్లాలో విషాదం .. చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతి

Breaking: జిల్లాలో విషాదం .. చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతి

- Advertisement -

Breaking: ప్రకాశం జిల్లా పుల్లల చెరువు మండలం కవలకుంట్ల, కొత్తూరు గ్రామాల్లో విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా తీర్చుకోవడం కోసం చెరువులోకి వెళ్లిన నలుగురు విద్యార్ధులు మృతి చెందారు. ఈత కొట్టేందుకు నలుగురు చిన్నారులు కవలకుంట్ల చెరువులోకి దిగారు. కొద్దిసేపు సరదాగా గడిపారు. అంతలోనే ప్రమాదవశాత్తు ఆ నలుగురు నీటిలో మునిగి మృత్యువాత పడ్డారు.

మృతులు సాయిరెడ్డి (12), విష్ణుకుమార్ రెడ్డి (13), బ్రహ్మరెడ్డి (14), మణికంఠ (14)గా గుర్తించారు. చిన్నారులు మృతి చెందడంతో వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకే గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు మృతి చెండటంతో గ్రామంలో విషాదఛ్చాయలు అలుముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలు చూపరులకు కంటనీరు తెప్పించాయి.

- Advertisement -
RELATED ARTICLES

ఆర్యవైశ్యులకు అండగా ఉంటాం : బాలినేని

తన చివరి శ్వాస వరకు ఆర్యవైశ్యులకు అండగా నిలబడతానని మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ ఆధ్వర్యంలో...

ఎన్నికలకు ముగ్గురు ప్రత్యేక పరిశీలకుల నియామకం : ముఖేష్ కుమార్ మీనా

రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి ముగ్గురు ప్రత్యేక పరిశీలకులను భారత ఎన్నిక సంఘం నియమించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు....

నా పోరాటం న్యాయం కోసం…నీ పోరాటం పదవుల కోసం : సునీత రెడ్డి

చిన్నాన్న ను ఎవరు హత్య చేశారో.. చిన్నాన్న కు ఈ జిల్లా ప్రజలకు,ఆ దేవుడికి తెలుసని జగన్మోహన్ రెడ్డి ప్రొద్దుటూరు ఎన్నికల ప్రచారంలో అన్నారు….కానీ ఆ నిజం ఏమిటో …ఆ...

Most Popular

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి యువత ఎందుకు ఓటు వెయ్యాలి : చంద్రబాబు

వైసిపి ఐదేళ్ల పాలనలో యువతకు ఉద్యోగాలు వచ్చాయా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? మెగా డీఎస్సీ వేశారా ? ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాని వైయస్సార్ పార్టీకి యువత ఎందుకు ఓటు...