Tuesday, April 23, 2024
Home వార్తలు AP Govt: ఏపిలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

AP Govt: ఏపిలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

- Advertisement -

AP Govt: ఏపి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సర్కార్ పచ్చ జెండా ఊపింది. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సాధారణ బదిలీలపై నిషేదం ఎత్తివేస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 8 నుండి 17వ తేదీ వరకూ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయిదేళ్లు పైబడి ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పిస్తున్నారు.

- Advertisement -

వ్యక్తిగత వినతులు, పరిపాలన సౌలభ్యం అధారంగా బదిలీలను చేపడుతున్నారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో రెండేళ్లుగా ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. అయితే గత ఏడాది డిసెంబర్ నెలలో ఉద్యోగుల పరిస్పర బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 17వ తేదీ నుండి బదిలీపై బ్యాన్ కొనసాగుతుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

- Advertisement -
RELATED ARTICLES

రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీయే కూటమి ఏర్పాటు : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఐదేళ్లుగా సాగుతున్న ప్రభుత్వ ధమనకాండకు చరమగీతం పాడే సమయం వచ్చిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు.ఎన్నికలు భవిష్యత్తు తరాలకు కీలకమైనవి.రాష్ట్ర ప్రయోజనాలు కోసమే కూటమి గా ముందుకువెళ్తున్నాం...

ఒకే ఆరోపణలపై రెండవ సారి సస్పెండ్ ఎలా చేస్తారు?.. ఏబీవి సస్పెన్షన్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన క్యాట్

ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు కేసు ఈనెల 29 కు వాయిదా పడింది. తనపై రెండవ సారి సస్పెన్షన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన...

ఎన్నికల అక్రమాలపై సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిఘా :నిమ్మగడ్డ రమేష్ కుమార్

రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో అక్రమాలను నివారించడానికి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ నిష్ణాతులైన, నిజాయితీగా కృషి చేసిన రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులతో ఎన్నికల నిఘా కార్యక్రమానికి శ్రీకారం...

Most Popular

హత్యలను ప్రోత్సహించేవారు రాజశేఖర్ రెడ్డి వారసులు అవుతారా ? : షర్మిల

సొంత చిన్నాన్నను హత్య చేసినవారికి రక్షణగా ఉంటూ రాజశేఖర్ రెడ్డి వారసులం అని చెప్పుకుంటారా? రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన గుండ్లకమ్మ ప్రాజెక్ట్ కు రెండు గేట్లు బిగించలేరా? మతతత్వ పార్టీ...